లక్నో: ఇండియన్ గ్రాండ్ ప్రి టోర్నీలో సైనా నెహ్వల్ విజయం సాధించింది. ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో క్రీడాకారిణి పీవీ సింధుపై సైనా గెలుపొందింది.
ఇండియన్ గ్రాండ్ ప్రి టోర్నీలో పైనా విజయం