Tuesday, 3 November 2026

నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని చైతన్యరాజును కోరిన సీఎం

హైదరాబాద్‌ : రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి చైతన్యరాజును కోరారు. నామినేషన్‌ ఉపసంహరించుకోలేని ఈ సందర్భంగా చైతన్యరాజు సీఎంకు స్పష్టం చేసినట్లు సమాచంర. మరోవైపు స్వతత్య్ర అభ్యర్ధులకు మద్ధతు తెలిపిన ఎమ్మెల్యేలతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనరాయణ, కేవీపీ రాంచంద్రరావు, మంత్రులు మంనాలు జరుపుతున్నారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *