ముంబయి : మహారాష్ట్ర మహిళా కమీషన్ సభ్యురాలు ఆశా మిర్జే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అత్యాచారానికి మహిళ కూడా బాధ్యురాలేనంటూ ఆశా మిర్జే వ్యాఖ్యానించారు.