హైదరాబాద్ : ‘మ్యాక్స్ … మిస్ హైదరాబాద్’ పోటీలకు సంబంధించి బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేం శ్రీముఖి, వితిక షేరూ సందడి చేశారు. పోటీల వివరాలు వెల్లడిస్తూ, ఫోటోలకు ఫోజులిస్తూ అలరించారు. ఫిబ్రవరి 1 నుండి ఇవి మొదలుకానున్నాయి.




