హైదరాబాద్ : రాజ్యసభ రిటర్నింగ్ అధికారి సదారాంను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి కొండ్రు మురళి కలిశారు. స్వతంత్ర అభ్యర్థులకు ఎమ్మెల్యేల మద్ధతు ఉపసంహరణ వ్యవహారంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు మద్ధతు ఉపసంహరణ లేఖలు ఇచ్చిన విషయాన్ని సదారాంకు బొత్స లిఖితపూర్వకంగా తెలిపారు.




