Tuesday, 3 November 2026

శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక కేంద్రమంత్రి శెల్వం

హైదరాబాద్‌ : తిరుమల శ్రీవారిని ఈ రోజు వేకువజామున సుప్రభాత సమయంలో శ్రీలంక కేంద్రమంత్రి శెల్వం దర్శించుకున్నారు. అయితే మంత్రి జేబులో అన్యమత చిత్ర పటాన్ని ఉంచుకుని శ్రీవారి దర్శనానికి వెళ్లడంపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *