Tuesday, 3 November 2026

స్టాలిన్‌కు భద్రత పెంచాలి

చెన్నై : స్టాలిన్‌కు భద్రత పెంచాలని డీఎంకే అధినేత కరుణానిధి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు లేఖ రాశారు. ఆళగిరి వ్యాఖ్యలపై స్టాలిన్‌ స్పందిస్తూ… పుట్టిన ప్రతివాడు ఏదో ఒకరోజు చనిపోక తప్పదన్నారు. ఆళగిరి దిష్టిబొమ్మలు దహనం చేయొద్దని స్టాలిన్‌ పార్టీ శ్రేణులను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *