Tuesday, 3 November 2026

శాసన మండలి రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : శాసనమండలి రేపటికి వాయిదా పడింది. రెండుసార్లు వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభం కాగానే ఇరుప్రాంతాలకు చెందిన సభ్యులు ఛైర్మన్‌ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. సభ నిర్వహణకు సహకరించాలని ఛైర్మన్‌ ఎంత సర్ధిచెప్పినా సభ్యులు పట్టించుకోలేదు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *