హైదరాబాద్ : రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి, చైతన్యరాజుల నామినేషన్లు సక్రమమేనని రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సదారం తేల్చిచెప్పారు. దీంతో రాష్ట్రంలోని ఆరు రాజ్యసభ స్థానాలకు 8 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.