హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికలపై మంత్రి జానారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, ఇతర తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కె. కేశవరావు మంతనాలు సాగిస్తున్నారు. తెరాస తరపున కేకే రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.