హైదరాబాద్ : బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కోర్టులో హాజరయ్యారు. జింకల వేట కేసులో కోర్టులో వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన జోధ్‌పూర్ వచ్చారు. 1998లో సల్మాన్ నటించిన ఓ సినియా షూటింగ్ రాజస్థాన్‌లో జరిగిన సమయంలో జింకలను వేటాడినట్లు వచ్చిన ఆరోపణలపై ఆయన ఇప్పటికే 1998, 2007లో రెండుసార్లు జోధ్‌పూర్ జైలుకు వెళ్లివచ్చారు.
.




