Tuesday, 3 November 2026

ఆశోక్‌బాబు తీరుపై సీఎం ఆగ్రహం

హైదరాబాద్‌: తెనాలి వస్తే స్పీకర్‌ అంతుచూస్తామంటూ ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు గతంలో వార్నింగ్‌ ఇచ్చాడు. ఆశోక్‌బాబు తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌పై అశోక్‌బాబు కామెంట్స్‌పై సీఎం అసహనం వ్యక్తం చేశారు. స్పీకర్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు.స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడినవాళ్లపై చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. రాజ్యంగ పరిధిలో ఉన్న స్పీకర్‌పై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. స్పీకర్‌నూ ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం సహించబోధని సీఎం హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *