హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటు బిల్లుపై నేటితో రాష్ట్ర ప్రభుత్వ అధిప్రాయం పూర్తైందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. స్పీకర్ నాదెండ్ల సహకారంతో ముఖ్యమంత్రి కిరణ్ నోటీసును ముజువాణి ఓటుతో గెలుపించుకన్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో హరిష్‌రావు మీడియాతో మాట్లాడుతూ… బంతి ఇప్పుడు కేంద్రం కోర్టులో ఉందన్నారు. ఫిబ్రవరి మొదటివారంలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో టీ బిల్లు ప్రవేశపెట్టబడుతుంది. రెండోవారంలో బిల్లు ఆమోదం పొందుతుందని పేర్కొన్నారు.




