Monday, 2 November 2026

స్పీకర్‌ సీమాంధ్ర పక్షపాతి : ఈటెల

హైదరాబాద్‌ : స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరించాడని టీ ఆర్‌ ఎస్‌ ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. బిల్లును వెంటనే రాష్ట్రపతికి పంపాలని డిమాండ్‌ చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఏర్పాటు ఖాయమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *