నల్గొండ: తెలంగాణ ఏర్పాటు ఖయమని టీ జేఏసీ ఛైర్మన్ ప్రోఫిసర్ కోదండరాం అన్నారు. సభలో సీఎం కిరణ్ వైఖరి ప్రజలను ఆవేశానికి గురిచేసిందన్నారు. అయినా తెలంగాణ ప్రజలు ఆందోళనకు గురికావద్దని ఆయన కోరారు. పార్లమెంటులో టీ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.




