హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీ, శాసనసభమండలి తిరస్కరించారని సీమాంధ్రమంత్రులు శైలజానాథ్, ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. మెజార్టీ సభ్యులు బిల్లును వ్యతిరేకించారని వారు వివరించారు.