Monday, 2 November 2026

ట్రాక్టర్‌కు విద్యుదాఘాం

– 15 మంది కూలీలకు గాయాలు
హైదరాబాద్‌ : ప్రకాశంజిల్లా పీసీపల్లి మండలం ఎర్రబట్టి వద్ద పొగాకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ విద్యుదాఘానానికి గురైంది. ప్రమాదసమయంలో ట్రాక్టర్‌లో ఉన్న 15 మంది కూలీలు గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *