Monday, 2 November 2026

పోలీసుల అదుపులో మావోయిస్టు నేత

హైదరాబాద్‌ : మావోయిస్టు నేత తేళ్ల అనిల్‌ కుమార్‌ను ఏవోబీ సరిహద్దులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనిల్‌ కుమార్‌ను కోర్టులో హాజరు పరచాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. అనిల్‌ కుమార్‌ స్వస్థలం చీరాల మండలం విజయ్‌నగర్‌ కాలనీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *