డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి విజయ్ బహుగుణ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను విజయ్ బహుగుణ గవర్నర్‌కు సమర్పించారు. ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా హరీశ్ రావత్‌ను ఎన్నుకునే అవకాశముంది.