Monday, 2 November 2026

సీఎంతో మంత్రి పార్ధసారథి, జేసీ భేటీ

హైదరాబాద్‌ : క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరన్‌ కుమార్‌ రెడ్డితో మంత్రి పార్థసారధి, మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికలు, తెలంగాణ అంశంపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *