Monday, 2 November 2026

మరోసారి సమ్మెబాట పట్టిన జీహెచ్‌ఎంసీ కార్మికులు

హైదరాబాద్‌ : ఒపష్ట్ర&్పంద కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ మరోసారి జీహెచ్‌ఎంసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. నిన్న రాత్రి నుంచి జీహెచ్‌ఎంసీ కార్మికులు పారిశుద్ధ్య సేవలు నిలిపివేశారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సభలు, సమావేశాలు జరుగకుండా కమీషనర్‌ ఆంక్షలు విధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *