Monday, 2 November 2026

రంగారెడ్డి జిల్లాలో చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

రంగారెడ్డి: జిల్లాలోని తూంకుంట వద్ద చెట్టును ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్సులో ఉన్న 60 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *