Monday, 2 November 2026

యూపీలో గుండా రాజ్యం నడుస్తోంది

హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని, అక్కడ గుండారాజ్యం నడుస్తోందని బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ అన్నారు. మీరట్‌లో జరుగుతున్న బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవినీతి పాలకులు పారద్రోలే సమయం వచ్చిందన్నారు. తాము అ    ధికారంలోకి వస్తే దాడి సిగ్గుచేటని ఆయన విమర్శించారు. వాజ్‌పాయి హయంలో స్నేహపూర్వ వాతావరణంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటుచేశామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అగ్గి రాజేసిన కాంగ్రెస్‌ ప్రజల మధ్య విద్వేషాలు పెంచే రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *