Monday, 2 November 2026

సీఎస్‌తో ఈసెంబ్లీ కార్యదర్శి భేటీ

హైదరాబాద్‌: సచివాయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికే మహంతితో అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాం భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన బిల్లు ఢిల్లీకి పంపనున్న నేపధ్యంలో వీరు సమావేశమైనట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *