Monday, 2 November 2026

మోడీకి న్యాయస్ధానాలు క్లీన్‌ చిట్‌ ఇచ్చాయి: పవార్‌

న్యూఢిల్లీ: గోద్రా అల్లర్ల కేసులో గుజరాత్‌ సీఎం నరేంద్రమోడీకి న్యాయస్థానాలు క్లీన్‌చిట్‌ ఇచ్చాయని ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ అన్నారు. కోర్టులు చెప్పిన అనంతరం ఇప్పుడు మోడీని ప్రశ్నించే అవసరం లేదని అయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *