Tuesday, 3 November 2026

హర్యానా సీఎంపై దాడికి యత్నం

న్యూఢిల్లీ:హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హుడాకు చేదు అనుభవం ఎదురయింది. పానిపట్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన తిరిగి వస్తుండగా ఒక యువకుడు ఆయన పై దాడి చేసేందుకు యత్నించాడు. పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. యువకుడికి మతిస్థిమితం లేదని తెలియవచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *