హైదరాబాద్: నెల్లూరూలో అస్వస్థతకు గురైన జయేంద్రసరస్వతి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కొన్ని పరీక్షల అనంతరం ఆయనను చెన్నైకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వారు వెల్లడించారు.