హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంపై మంగళవారం జరిగే జీవోఎం భేటీకి కేంద్ర హోంశాఖ అధికారులు నిన్న సమీక్ష నిర్వహించి బిల్లుకు వచ్చిన సవరణలు, సలహాలు, అనుబంధాలు, అఫిడవిట్లు.. మొదలైన వాటిపై చర్చించారు.