Tuesday, 3 November 2026

రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉప ముఖ్యమంత్రి లేఖ

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ లేఖ రాశారు. మంత్రి వర్గ ఆమోదం లేకుండా విభజన బిల్లుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వీల్లేదంటూ ఆయన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *