Tuesday, 3 November 2026

జన్‌లోక్‌పాల్‌ బిల్లుకు ఢిల్లీ కేబినేట్‌ ఆమోదం

న్యూఢిల్లీ: జన్‌లోక్‌పాల్‌ బిల్లును ఢిల్లీ కేబినేట్‌ ఆమోదించింది. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అధ్యక్షతన సమావేశమైన కేబినేట్‌ జన్‌లోక్‌పాల్‌బిల్లు ఆమోదిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి సహా గ్రూప్‌-డి ఉద్యోగులందరూ ఈ బిల్లు పరిధిలోకి వస్తారు. అవినీతి ఆరోపణలపై లోక్‌పాల్‌ బిల్లుకు ఎవరైన ఫిర్యాదు చేయవచ్చు. దీంతో పాటు నీతి మంతులైన అధికారులకు, ప్రజావేగులకు, సాక్షులకు న్యాయపరమైన రక్షణ లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *