Tuesday, 3 November 2026

సర్వం ఏకపక్షమే.. : దేవినేని

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 :
కాంగ్రెస్‌ పార్టీ విభజన విషయంలో ఏకపక్షంగా నడుచుకుంటోందని టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు.ప్రజలను రెచ్చగొట్టి విభజనకు పూనుకోవడం కాంగ్రెస్‌కు తగదు. కుట్రలు.. కుతంత్రాలతో తెలుగుజాతిని విడదీసేందుకు యత్నిస్తోంది. దాన్ని చూస్తూ ఊరుకోబోం. ఇరు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలి అదే మా నినాదమని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *