Tuesday, 3 November 2026

జీవోఎం భేటీ ప్రాంభం

ఢిల్లీ: ఢిల్లీనార్త్‌ లోని హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో జీవోఎం సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులనూ హోంమంత్రి షిండే ఆహ్వానించారు. అయితే కేంద్రమంత్రులు పనబాకలక్ష్మీ, పళ్లంరాజు, చిరంజీవి, కిశోర్‌చంద్రదేవ్‌లు సమావేశానికి హాజరుకాలేదు. జేడీ శీలం, కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి, పురందేశ్వరి, కిల్లి కృపారాణి భేటీకి హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *