Tuesday, 3 November 2026

సిరియాలో 75 మంది ఆందోళనకారుల మృతి

డమాస్కర్‌: సిరియా రాజధాని డమాస్కన్‌లో గత 24 గంటల్లో 75 మంది తిరుగుబాటుదారులను ప్రభుత్వ సైన్యం హతమార్చిందని ఆందోళనకారులు తెలిపారు. రాజధాని నగరాన్ని కైవసం చేసుకునే దిశగా ఆందోళనకారులు నగరంలోకి చొచ్చుకుని వచ్చే ప్రయత్నంలో సైన్యానికి వారికి మధ్య జరుగుతున్న యుద్ధంలో వీరు ప్రాణాలు కోల్పోయారు. గత రెండేళ్ల సిరియా సంక్షోభంతో ఇప్పటి వరకు 93 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *