న్యూఢిల్లీ: ఈ పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే న్యాయం జరుగుతుందని చెప్పినట్టు కాంగ్రెస్ సీనియర్‌నేత వీహెచ్ అన్నారు. వార్‌రూమ్‌లో సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బుధవారం తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధులు దీక్షలు చేపట్టబోవడం లేదని స్పష్టం చేశారు.




