Tuesday, 3 November 2026

వ్రతం చెడిన కిరణ్‌ దీక్ష

మౌనదీక్షలో ముచ్చట

ఢిల్లీ : తన రాజకీయ భవిష్యత్తుకు సమైక్యాంధ్రాను ఆయుధంగా చేసుకుని ఢిల్లీ వేధికగా నల్లారి కిరణ్‌కుమార్‌ తన నాటకాన్ని కొనసాగిస్తున్నాడు.జంతర్‌మంతర్‌వద్ద దీక్ష చేపట్టిన కిరణ్‌కుమార్‌ మౌన దీక్ష అంటూనే సహచరులతో ముచ్చటిస్తున్నారు. కొత్త పార్టీ ఏర్పాటుకు కిరణ్‌ లైన్‌క్లియర్‌ చేసుకుంటున్నారు. మౌనదీక్షలో జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తున్నాడు. జనం లేక మౌనదీక్ష వేలవేల బొయింది. జన సమీకరణ కోసం సీమాంధ్ర నేతల అష్టకష్టాలు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *