Tuesday, 3 November 2026

గగన్‌పహడ్‌ వద్ద రవాణాశాఖ దాడులు

హైదరాబాద్‌ : ప్రైవేటు ట్రావెల్‌స బస్సులపై రవాణాశాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నగరశివారులోని గగన్‌పహడ్‌ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై హైదరాబాద్‌ జోన్‌ ఆర్టీ ఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఎస్‌.వి.ఆర్‌, ఎన్‌.ఆర్‌.ఎస్‌. మార్నింగ్‌ స్టార్‌ ట్రావెల్‌సతో పాటు మొత్తం 6 ప్రైవేటు బస్సులను సీజ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *