Tuesday, 3 November 2026

వైద్యుల పోస్టులకకు ఇంటర్వ్యూలు ప్రారంభం

విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులకు సంబంధించి విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇంటర్వ్యూల ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాలలో అందుబాటులో ఉన్న 1150 వైద్యపోస్టుల నియామకాలకు రాష్ట్ర హ ఐకోర్టు ప్రభుత్వానికి మార్గదర్శకాలు ఇవ్వడంతో వైద్య ఆరోగ్యశాఖ నియామకాలు చేపడుతోంది. తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాల నుంచి 3 వేలకు పైగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *