Tuesday, 3 November 2026

రాజ్యసభ సమావేశంలో మతహింస నిరోధక బిల్లుపై చర్చ

ఢిల్లీ : వాయిదా అనంతరం రాజ్యసభ సమావేశం ప్రారంభమైంది. మతహింస నిరోధక బిల్లుపై చర్చ కొనసాగుతోంది. మతహింస నిరోధక బిల్లును భాజపా వ్యతిరేకిస్తోంది. శాంతిభద్రతలు కేవలం రాష్ట్రానికి సంబంధించినవని, కేంద్రం పరిధిలోనివి కావని భాజపా నేత అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. సీమాంధ్ర తెదేపా ఎంపీలు రాజ్యసభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ సమైక్యాంధ నినాదాలు చేస్తున్నారు. సీమాంధ్ర ఎపీల ఆందోళన మద్యే రాజ్యసభ రెండు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *