Tuesday, 3 November 2026

రేపు కేంద్ర కేబినేట్‌ భేటీ, టీ బిల్లుపై చర్చ

ఢిల్లీ: రేపు కేంద్రకేబినేట్‌ భేటీ కానుంది. ఈభేటీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై చర్చించనున్నారు. సమావేశంలోనే టీ బిల్లుకు కేబినేట్‌ ఆమోదం తెలపసున్నట్లు సమాచారం. కేబినేట్‌ ఆమోదం తర్వాతే టీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *