Tuesday, 3 November 2026

జీవోఎం పరిశీలించనున్న ప్రతిపాదనలు ఇవే!

ఢిల్లీ: ఈరోజు రాత్రి మరోసారి సమావేశంలో ఎంపీలు వెలిబుచ్చిన అభిప్రాయాలను, రాష్ట్రానికి చెందిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇచ్చిన 10 ప్రతిపాదనలను పరిశీలించనుంది.

– కొత్త రాజధాని నిర్మాణానికి అమ్మే ఖర్చును కేంద్రమే భరించాలని సీమాంధ్ర కేంద్ర మంత్రుల ప్రతిపాదన
– విభజన వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం ఏటా ఆర్థిక సాయం అందించాలని ప్రతిపాదన.
– పరిశ్రమలకు పన్ను మినహాయింపు, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ ఇవ్వాలని ప్రతిపాదన.
– హైదరాబాద్‌లో ఉన్న ఉన్నత విద్య, వైద్య సంస్థలను కొత్త రాజధాని లోనూ ఏర్పాటుచేయాలని ప్రతిపాదన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *