Tuesday, 3 November 2026

మాజీ ప్రధాని దేవ్‌గౌడ్‌తో చంద్రబాబు భేటీ

ఢిల్లీ : ముంబాయి నుంచి ఢిల్లీ చేరుకున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం మాజీ ప్రధాని. జనతాదళ్‌(సెక్యులర్‌) అధినేత దేవెగౌడ్‌తో భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం ఆయన ముంబాయిలో ఉద్ధవ్‌ థాకరేతో భేటీ అయిన సంగతి తెలసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *