Tuesday, 3 November 2026

‘సమైక్యం ఓడిపోతుందనే విరమించుకుంటున్నాం’

హైదరాబాద్‌ : తమకు వైసీపీ సహకరించకపోవడంతో సమైక్యవాదం ఓడిపోతుందనే అనుమానంతోనే రాజ్యసభ బరిలోంచి ఆదాల తప్పుకుంటున్నాడని మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ జగన్‌ సీఎం కాలేడు కాబట్టి విడిపోవాలనే కోరుకుంటున్నాడని జేసీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *