Tuesday, 3 November 2026

ముగిసిన జీవోఎం సమావేశం

ఢిల్లీ : సీమాంధ్ర కేంద్రమంత్రులు సూచించిన సవరణలపై భేటీ అయిశ్రీన జీవోఎం సమావేశం ముగిసింది. పార్లమెంట్‌లోని నార్త్‌బ్లాక్‌లో సమావేశమైన జీవోఎం బిల్లుకు తుది సవరణలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు గంటపాటు ఈ సమావేశం కొనసాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *