హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రతిపాదనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టు తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుందన్నారు. రాష్ట్ర విభజన ప్రతిపాదనకు నిరసనగాద ఏపీ ఎన్జీవోలు చేపట్టిన ఆందోళనకు ఆయన తన మద్దతు ప్రకటించారు.




