హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ వాయిదా పడింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పార్థసారధి ఒక ప్రకటనలో పేర్కోన్నారు. ఈ నెలాఖరులోపు పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి స్పష్టం చేశారు.