Wednesday, 4 November 2026

బీహర్‌లో ట్రక్‌ను ఢీకోన్న రైలు

పాట్నా : బీహర్‌లోని పశ్చిమ చంపారన్‌ జిల్లాలోని బగాహా-నార్క టాయాగంజ్‌ స్టేషన్ల మధ్య కాపలాదారుడు లేని ఒక లెవెల్‌క్రాసంగ్‌ వద్ద సప్త్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ గురువారం ఉదయం ఒక లారీని ఢికొంది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలవలేదు. కానీ రైలింజన్‌ మాత్రం దెబ్బ తిందని ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ అరుణ్‌కుమార్‌ ఘా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *