Wednesday, 4 November 2026

ఉభయసభలు గంటపాటు వాయిదా

ఢిల్లీ : పార్లమెంట్‌ ఉయసభలు గంటపాటు వాయిదా పడ్డాయి. ఉభయ సభలు ప్రారంభం కాగానే సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ సీమాంధ్ర ఎంపీలు ఆందోళన చేపట్టారు. వీరికి ప్రతిగా తెలంగాణ బిల్లును వెంటనే సభలో ప్రవేశపెట్టి ఆమోదదించానలి తెలంగాణ ఎంపీలు ఆందోళన చేపట్టారు. దీంతో ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *