Wednesday, 4 November 2026

టీ ప్రజాప్రతినిధులను కలిసిన కేకే

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థి కె.కేశవరావు హైదరాబాద్‌ గొల్కొండ ¬టల్‌లో జరుగుతునన తెలంగాణ ప్రజాప్రతినిధుల సమావేశానికి వెళ్లి వారిని కలిశారు. ఈసందర్భంగా తనకు ఓటు వేయాల్సిందిగా కేకే వారిని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *