హైదరాబాద్ : గోల్కొండ ¬టల్‌లో జరుగుతున్న తెలంగాణ ప్రజాప్రతినిధుల సమావేశం ముగిసింది. సమావేశంలో రాజ్యసభ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా 46 ఓట్లను ఎంఏ ఖాన్‌కు వేయాలని మిగిలిన ఏడు ఓట్లను మొదటి ప్రాధాన్యతగా కేశవరావుకు వేయాలని టీ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. రెండో ప్రాధాన్యతగా 46 ఓట్లను కేశవరావుకు వేయాలని నిర్ణయించారు.




