Wednesday, 4 November 2026

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి

హైదరాబాద్‌: కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా జేవర్గి తాలుకాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను కేఎస్సార్టీసీకి చెందిన బస్సు ఢీకొన్న ఘటనలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *